Indian man cuts wife s throat 8 times

Indian man cuts wife’s throat 8 times,Indian man cuts wife's throat, Manpreet Kaur, murder case, nri news, Peter McClellan, Australia student visa Australia

Indian man cuts wife’s throat 8 times

Australia.gif

Posted: 05/11/2012 11:50 AM IST
Indian man cuts wife s throat 8 times

 Indian man cuts wife’s throat 8 times

తాను ఎంతో ఇష్టపడుతున్నా.. తనను కాదని ఇతరులతో చనువుగా ఉంటున్నందుకు భార్యను భర్త దారుణంగా హతమార్చాడు. ఆమె నాలుకను ఎనిమిది సార్లు కత్తిపీటతో కోసేశాడు. గిలగిల కొట్టుకుంటూ ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. నిందితుడ్ని మెల్‌బోర్న్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇండియాకు చెందిన సింగ్(24), మన్‌ప్రీత్‌కౌర్(28) 200లో పెళ్లి చేసుకున్నారు. 2009 వారు ఆస్ట్రేలియాకు చేరుకొని సిడ్నీలో నివసిస్తున్నారు. సింగ్ కన్నా వయసులో మన్‌ప్రీత్‌కౌర్ నాలుగేళ్లు పెద్దది. కొన్నాళ్లుగా ఆమె భర్తను పట్టించుకోకుండా ఇతరులతో చనువుగా ఉంటోంది. ఇది నచ్చక సింగ్ వారం క్రితం ఇంట్లో భార్యపై దాడికి దిగాడు. కత్తిపీటతో ఎనిమిది సార్లు నాలుకను కోశాడు. తీవ్ర రక్తస్రావానికి గురైన మన్‌ప్రీత్‌కౌర్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. పోలీసులు సింగ్‌ను అరెస్టు చేసి సౌత్ వేల్స్ సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obamas support for gay marriage splits us
Health benefits of curd  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles